స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం రోజువారీ జీవితంలో సురక్షిత ంగా ఉండటానికి సహాయపడుతుంది.
GK Apps Official

Скачать АПК స్కంద షష్ఠి కవచం

OFF
Рейтинг 4
Жанр Музыка и аудио
Название пакета com.gk.skandashashtikavachamtelugu
Загружено 5+

Введение в స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం దేవరాయ స్వామిగల్ స్వరపరిచా రు. ఇది రోజువారీ జీవితంలో విజయం సాధించడంలో మీకు సహాయపడే విలువైన నిధి. యుద్ధానికి వెళ్ళే యోధుడు తనను తాను రక్షించు కోవడానికి కవచాన్ని ధరించినట్లు, స్కంద షష్టి క వచం కూడా రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటాన ికి సహాయపడుతుంది.

Текст песни:
షష్ఠీ కవచము శరవణభవని
శరణాంబుజముల వేడగనే
శిష్ట జనులకు కష్టము తీర్చే
కవచమిదే అని తలచగనే

పార్వతి శివుల ముద్దుల తనయ
దేవసేనాని శ్రీ కార్తికేయ
శరణ కింకిణులు కలకలలాడగ
పాద భక్తులను కావగరాదా

షష్ఠి యందు ఆ శరవణ తటిలో
ఉద్భవించిన మహానుభావా
కరమున భీకర శూలాయుధమును
దాల్చిన దేవా కావగ రావా
శులాయుధకర సుబ్రహ్మణ్య
నెమలి వాహనా భక్తవరేణ్య
ఇలలో దైవం నీవని వేడితి
కావగ రారా శ్రీ సుబ్రహ్మణ్య

రహణ భవస రర రర రరర
రిహణ భవస రిరి రిరి రిరిరి
రినభవ శరహణ వీరా నమో నమో
రిభవ శరవణ నిర నిర నిరన
బీజాక్షర ధర శులాయుధకర
మంత్రస్వరూపా సుందర రూపా
దివిజ మనోహర దేవసుధాకర
పన్నేండ్రాయుధ పాశాంకుశధర

ఆరుశిరసుల మకుటము లలర
ఫాలభాగమున విభూతి మెరయ
కరుణతో మెరిసే చక్కని చూపుల
కావగ రారా సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యుని స్మరించువారికి
కుమారస్వామిని కొలిచేవారికి
షష్ఠి కవచము జపించువారికి
శరవణభవుడే నిరతం రక్ష

అరుణాచల నిధి కార్తికేయుడే
జలమునందున సతతం రక్ష
తేజోవలయుడు షణ్ముఖనాధుడు
అగ్ని యందున నిరతం రక్ష
దేవసేనానై నింగిలో వెలిగే
కార్తికేయుడే నింగిలో రక్ష
మనోవేగమున చరించు స్వామి
వాయువులోనా మాకిల రక్ష

పంచభూతముల ఎనిమిది దిక్కుల
ఆ నవగ్రహముల పగలూ రేయలు
శాఖిని ఢాఖిని భూతప్రేతముల
ప్రభావమనచే శూలము రక్ష
షణ్ముఖనాధుని శూలమువంటి
మహిమాన్వితమౌ ఈ కవచమును
శ్రద్ధ భక్తితో స్మరించువారికి
శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామరక్ష

స్కంధానమః షణ్ముఖ నమః
కార్తికేయ హర స్వామీ నమః
కుమారగురవే దేవా నమః
శరవణభవ ఓం మురుగా నమః
వల్లీదేవసేనానీ శరణం లోకనాధజయ
శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
వల్లీదేవసేనానీ శరణం
లోకనాధ జయ శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం

Читать ещё
Скачать Android версию APK
В настоящее время загрузка స్కంద షష్ఠి కవచం APK недоступна. Перейдите в Goggle Play, чтобы загрузить.
Google Play
స్కంద షష్ఠి కవచం в настоящее время не поддерживает загрузки из Google Play. Скачать APK можно прямо на этой странице.

Часто задаваемые вопросы APK ххх

Безопасно ли స్కంద షష్ఠి కవచం для моего устройства?

Читать ещё
Да, స్కంద షష్ఠి కవచం следует рекомендациям Google Play в отношении контента, чтобы обеспечить его безопасное использование на вашем устройстве Android.

Что такое файл XAPK? Что делать, если загружаемый мной స్కంద షష్ఠి కవచం является файлом XAPK?

Читать ещё
XAPK — это формат расширения файла, который содержит отдельные файлы APK и другие файлы данных (например, дополнительные файлы ресурсов в более крупных играх). Цель файла XAPK — позволить файлам данных приложения храниться отдельно до его установки, что позволяет более эффективно управлять большими приложениями и передавать их. XAPK может помочь уменьшить размер первоначального установочного пакета приложения. Обычно на мобильных телефонах пользователям необходимо сначала установить приложение-установщик XAPK, а затем установить файл XAPK через приложение. Конкретные приложения можно найти по следующей ссылке: https://apkcombo.com/ru/how-to-install/ На компьютере просто перетащите файлы в эмулятор Android LDPlayer;

Могу ли я играть в స్కంద షష్ఠి కవచం на своем компьютере?

Читать ещё
Да, вы можете начать играть в స్కంద షష్ఠి కవచం на своем компьютере, установив на свой компьютер LDPlayer, эмулятор Android, а затем перетащив загруженный APK-файл в работающий эмулятор. Вы также можете открыть эмулятор, найти игру или приложение, в которое хотите играть, и установить их.